ఈ 4 వంటింటి చిట్కాలు పాటిస్తే మీ పొట్ట సులభంగా తగ్గిపోతుంది

చాలా మంది అధిక పొట్టతో బాధపడుతుంటారు. కొందరు ఊబకాయంతో బాధపడుతుంటే మరికొందరు అతిగా ఆరగించడం వల్ల వచ్చిన పొట్టతో బాధపడుతుంటారు. ఇలా వచ్చిన పొట్టను తగ్గించుకునేందుకు ఎన్నో క‌ష్టాలు ప‌డుతుంటారు. ఏవేవో ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తూ స‌మ‌యం వృథా చేసుకుంటుంటారు. ఇలాంటి వారు వంటింట్లో ఉండే వస్తువులతో పొట్ట తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో మనం తెల్సుకుందాం.

How To Reduce Fatఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా క‌లిపి ఆ ద్ర‌వాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతుంది.ఒక క‌ప్పు గోరు వెచ్చని నీటిలో 2 టీ స్పూన్ల తేనె, 1/4 టీస్పూన్ నిమ్మ‌ర‌సం, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడిల‌ను క‌లిపి వ‌డ‌క‌ట్టి తాగితే పొట్ట తగ్గే అవకాశం ఉంది.

How To Reduce Fatఅవిసె గింజ‌ల పొడి ఒక టీ స్పూన్‌, ఒక టీస్పూన్ తేనె ఒక కప్పు గోరు వెచ్చ‌ని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు తాగితే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు చాలా త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది. ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిలో కొంత నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌లపాలి. ఉద‌యాన్నే ప‌ర‌గడుపున ఈ మిశ్ర‌మం తాగితే అధికంగా ఉన్న పొట్ట త‌గ్గిపోతుంది.

How To Reduce Fat

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR