ధరణి గర్భం చేరేదాకా అక్షరాలని ప్రసవించాల్సిన నా చేతులు, ఇలా నోట్ల కట్ల పై కామంతో సమాజా మృగమై నిత్యం నా ఆత్మాభిమానాన్ని గొర్లతో రక్కి బల్త్కరిస్తుంటే, యే జగన్నాథ రధ చక్రాలు వచ్చి నన్ను కాపాడతాయి?
ఆకలికైతే నోట్లున్నాయి మరి ఆత్మవంచనకి!
ఆకలి రాజ్యం సినిమా విడుదల అయ్యి ఇప్పటికి 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇప్పటికి ఆ సినిమాలోని ప్రతి మాట, అందులోని పాత్రలు, మన దేశ పరిస్థితి, అన్ని అట్లే ఉన్నాయి.
ఆకలి రాజ్యంలోని మాటలు మన ఆలోచన స్థాయిని మార్చేస్తాయి. అలాంటి మాటలు మీ కోసం
1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.



















