ఇన్ఫెక్షన్ లకు గురి కాకుండా ఆవనూనెతో మర్దన చేసేవారు పాతరోజుల్లో మన పెద్దలు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఇది ధర ఎక్కువ అని వాడరు. ఉత్తరాది రాష్ట్రాల్లో వంటల్లో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి దీని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
->బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంతేకాదు చిన్న చిన్న జబ్బులు రాకుండా ఉంటాయి.
-> పెదాలకు ఆవనూనె రాసుకొని పడుకుంటే పెదాలు పగుళ్లు ఏర్పడవు. చర్మానికి ఈ నూనె రాసుకుంటే నిగారింపు వస్తుంది.