అంజీరతో అద్భుత ప్రయోజనాలు మగవాళ్ళు అస్సలు మిస్ కావద్దు

0
597

అంజీర్.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే అంజీర పండ్లు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తున్నాయి. మరి వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునేవారు అంజీర తింటే… చక్కగా తగ్గుతారు. అలాగని మరీ ఎక్కువ అంజీరలు తింటే బరువు పెరుగుతారు. అందువల్ల రోజుకు నాలుగైదుకి మించకుండా తింటే మంచిదే.

Health Benfits Of anjeeraశరీరంలో పొటాషియం తక్కువగా, సోడియం ఎక్కువగా ఉంటే, బీపీ పెరుగుతుంది. అంజీర్లలో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువ. అందువల్ల వీటిని తింటే బీపీ తగ్గుతుంది. షుగర్ వ్యాధిని కంట్రోల్ చెయ్యడానికి అంజీరలు పనికొస్తాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువ కాబట్టి. ఫిగ్స్‌లోని పొటాషియం… మన శరీరంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.

Health Benfits Of anjeeraపైల్స్ సమస్య వేధిస్తుంటే… రాత్రంతా నీటిలో నానబెట్టిన డ్రై అంజీరలను వాటర్‌తో సహా తింటే సరి. పైల్స్ పరార్. ఫిగ్స్‌లో కాల్షియం ఎక్కువే. మన ఎముగలు బలంగా, ధృడంగా ఉండాలంటే కాల్షియం అవసరం. కాబట్టి మనం ఫిగ్స్ తినాలి. తద్వారా అస్థియోపోరోసిస్ అనే ఎముకల్ని బలహీనపరిచే వ్యాధి రాకుండా ఉంటుంది. మన బాడీలోకి విషవ్యర్థాలు, సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా లాంటివి రాకుండా చేసే పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్స్ వంటివి అంజీరలో చాలా ఉంటాయి. కాబట్టి వాటిని తినాలి.

Health Benfits Of anjeeraమలబద్ధకం సమస్య వదిలిపోవాలంటే ఫిగ్స్ తింటే సరి. ఫిగ్స్‌లోని ఫైబర్… మలబద్ధకం సమస్యల్ని వంద శాతం నయం చేస్తుందని పరిశోధనల్లో తేలింది. మలబద్ధకం లేనివాళ్లు ఎక్కువ అంజీర పండ్లు తినకూడదు. మతిమరపు, అల్జీమర్స్ వంటి లక్షణాలు ఉంటే… మర్చిపోకుండా అంజీరలను తినాలి. వయసు పెరిగే కొద్దీ ఫిగ్స్ తింటూ ఉంటే… బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది.

Health Benfits Of anjeeraగొంతులో నొప్పు, మంట, వాపు వంటివి ఉంటే… నెమ్మదిగా ఫిగ్స్ తినేయాలి. వీటిలోని ముసిలేజ్ పదార్థం… గొంతు అంతు చూస్తుంది. చక్కగా అయ్యేలా చేస్తుంది.స్కిన్, హెయిర్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం అంజీర పండ్లు పచ్చిగానైనా, డ్రై ఫ్రూట్సైనా తినాలి.

లైంగిక సమస్యలు, సంతాన భాగ్యం కలగనివారికి అంజీరలు అద్భుతంగా పనిచేస్తాయి. స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు, వయాగ్రాలా పనిచేసేందుకు ఇది దోహదపడతాయి. మగవాళ్లు 2 లేదా 3 అంజీర్లను రాత్రంతా పాలలో నానబెట్టి… తెల్లారే తింటే చాలు… ఇక పడకపై సుఖమే సుఖం.

Health Benfits Of anjeeraఅలాగే ఆస్తమా, దగ్గు, జ్వరం లాంటి చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి ఈ పండ్లు. అంజీరలు డ్రై అయితే రేటు ఎక్కువే. అయినప్పటికీ వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తింటే మంచిదే.

SHARE