రుద్రాక్షలను శివ స్వరూపాలుగా భావిస్తారు. వీటిని సాక్షాత్తు శివుడి ఆశ్రువులు భూమిమీద పడి రుద్రాక్షలుగా ఆవిర్భవించాయని పురాణోక్తి. రుద్రాక్ష ధారణ వల్ల పలు లాభాలు కలుగుతాయి. ఆ రుద్రాక్షలు 21 రకాలు. అయితే ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలి? అనేది చాలామందికి తెలియదు. ఆ వివరాలు తెలుసునే ప్రయత్నం చేద్దాం.
- అశ్వని నక్షత్రం- నవముఖి నక్షత్రం
- భరణి- షణ్ముఖి
- కృత్తిక- ఏకముఖి ద్వాదశముఖి
- రోహిణి- ద్విముఖి
- మృగశిర- త్రిముఖి
- ఆరుద్ర- అష్టముఖి
- పునర్వసు- పంచముఖి
- పుష్యమి- సప్తముఖి
- ఆశ్లేష- చతుర్ముఖి
- మఖ- నవముఖి
- పుబ్బ- షణ్ముఖి
- ఉత్తర- ఏకముఖి, ద్వాదశముఖి
- హస్త- ద్విముఖి
- చిత్త- త్రిముఖి
- స్వాతి- అష్టముఖి
- విశాఖ- పంచముఖి
- అనురాధ- సప్తముఖి
- జ్యేష్ఠ- చతుర్ముఖి
- మూల- నవముఖి
- పూర్వాషాఢ- షణ్ముఖి
- ఉత్తరాషాఢ- ఏకముఖి లేదా ద్వాదశముఖి
- శ్రవణం- ద్విముఖి
- ధనిష్ట- త్రిముఖి
- శతభిషం- అష్టముఖి
- పూర్వాభాద్ర- పంచముఖి
- ఉత్తరాభాద్ర- సప్తముఖి
- రేవతి-చతుర్ముఖి