రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ?

భోజనంలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నా చివర్లో పెరుగు లేకపోతే కొంతమందికి భోజనం పూర్తవదు. భోజనం చేసిన తర్వాత కచ్చితంగా మజ్జిగ లేదా పెరుగు తీసుకుంటారు. మరికొందరు పెరుగుని చక్కెరతో కూడా తీసుకుంటారు. కొందరికి మాత్రం పెరుగు అంటే ఇష్టం ఉంటుంది పాల పదార్దాలు ఏమీ అంత తీసుకోరు.

curdఅయితే రాత్రి పూట పెరుగు వద్దు అని, రాత్రి పెరుగు తింటే బాగా లావు అవుతారు అని చాలా మంది చెబుతారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు, మరి నిపుణులు ఏం అంటున్నారు? నిజంగానే రాత్రి పెరుగు తింటే బరువు పెరుగుతారా అనే విషయాలు తెలుసుకుందాం.

curdఉదయం మధ్యాహ్నం రాత్రి ఎప్పుడయినా పెరుగు తీసుకోవచ్చు… అయితే అది గరిటె కంటే ఎక్కువ తీసుకోవద్దు, కొద్ది మోతాదులోనే తీసుకోవాలి. అయితే రాత్రి పూట అయినా ఉదయం పూట అయినా పెరుగులో పంచదార కలిపి తీసుకోవద్దు. దీని వల్ల బరువు ఊబకాయం సమస్యలు వస్తాయి.

curdవేడి తగ్గడం కాదు మరింత శరీరానికి వేడి చేస్తుంది. అందుకే పంచదార పెరుగు కాకుండా, చల్లటి మజ్జిగ రూపంలో తీసుకుంటే మంచిది. దీని వల్ల బరువు పెరగరు అని చెబుతున్నారు నిపుణులు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR