It’s Been 10 Years And Nothing Came Closer To These Powerful Dialogues, Check Out

10 yellu aindi, ippatiki antha powerful character ni nenu malli chudaledu. Aa movie lo ni prathi dialogue prathi frame mind lo ala velugutai, aa movie gurinchi thought raagane. Surya Bhai Mahesh’s greatest performance so far, Surya Bhai one of the greatest powerful characters in Indian cinema, Surya Bhai the best character written by Puri in his career.

Puri & Mahesh malli eppudu kalisi cinema teestharo mari? Andaram waiting ikkada, Businessman sequel thisthe anni pan indian movies buttalu sardukovalsinde.

Ivala Businessman 10 years aina sandarbham ga aa intense high iche dialogues ni gurtu chesukundam randi

1. నేను మెల్లగా ఎలాగోలా బతికెయ్యటానికి రాలేదు. ముంబాయిని ఉచ్చ పోయించటానికి వచ్చాను.

2. ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించొచ్చు. కానీ కత్తి లాంటి ఫిగర్ ని సంపాదించటం కష్టం అయిపోతుంది

3. ఇప్పటిదాకా పీకిన ప్రతి వాడు ఎక్కడ నుంచో వచ్చిన వాడే

4. నేను కొడితే అదోలా ఉంటుంది అని ఆళ్ళు ఈళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు, ఇప్పుడు మీకు తెలుస్తుంది.

5. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టడం లేదు.

6. రేయ్ మనం అందరు క్రిమినల్స్ ర…క్రైమ్ చేసుకొనే బతకాలి..నేను మీ అందరికి వర్క్ ఇస్తాను, యదవ ఇగోలు లేకుండా హ్యాపీగ పని చేసుకోండి.

7. మనం అందరం డిస్కవరీ ఛానల్ చూస్తుంటాం, పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది, ఆ విజువల్స్ చూస్తే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలి అని దేవుడికి మొక్కుకుంటారు, లేడి తప్పించుకోగానే అనందంతో క్లాప్స్ కొడతాడు, టీవీ కట్టేస్తారు. కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు. వీళ్ళకి ఆ కొడి మీద కానీ, లేడి మీద కాని జాలి ఉండదు, ఆ పులి అంటే కోపం. దాన్ని ఏమి పీకలేక జాలీ కరుణా అని కబుర్లు చెప్తారు. మనుషులు కదా అందుకే మానవత్వం గురుంచి మాట్లాడుతున్నారు.

8. గుర్తుపెట్టుకో నీకంటె తోప్ ఎవడు లేడిక్కడ.

9. నీకు ఏది నచ్చితే అది చేయ్ ఎవడి మాట వినద్దు, మనిషి మాట అసలు వినద్దు.

10. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చెయ్యొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా.

11. ఎవడి సినిమా ఆడిదే, ఆడి సినిమాలో ఆడే హీరో.

12. యుద్ధం చేతగాని వాడే ధర్మం గురుంచి మాట్లాడతాడు.

13. ఆకలేస్తేనే ఎవడన్నా నేరం చేస్తాడు, నేరస్థులనందరికి సాలరీస్ ఇచ్చి పెంచుతున్నాను.

14. అప్పుడప్పుడు టెర్రరిస్ట్స్ లు బాంబ్స్ పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం, అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు, నేను కూడా ఉన్నాను అని. అదే వినాయకుడు కానీ రోజూ పాలు తాగితే ఇక్కడెవడు పోయాడు.

15. నన్ను అలా నెగటివ్ గా చూడటం మానెయ్, నా లాంటి దుర్మార్గులని ఎలా మార్చి, ఎలా ప్రేమించాలి, జన జీవన స్రవంతి లో ఎలా కలపాలి అని ఆలోచించు.

16. మళ్ళి జన్మ అంటూ ఉంటె మనిషిగా పుట్టాను, చంపేస్తున్నారు ఇక్కడ, ఇదే నా లాస్ట్ జన్మ, మళ్ళి దొరకను నేను, నాతో ఉండు.

17. ఈ భూమి మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నారు, అందులో సగం మంది ప్రతి రోజు సముద్రం లో చేపలు పట్టుకు తినేస్తారు. ఉడక పెట్టుకొని, వేపుకొని, ఎండబెట్టుకొని, పులుసంటారు, ఫ్రై అంటారు, నువ్వేమంటున్నావ్ ఫిష్ అంటున్నవ్. ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల కోట్ల చేపలు మీరు తినేస్తే పెద్ద మేటర్ కాదు, ఎప్పుడైనా ఒక చేప కానీ, ఒక మనిషిని కానీ మింగేస్తే గొడవ గొడవ చేస్తారుగా, ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరినైనా బీచ్ లో కొద్దిగా కొరికితే చాలు, ప్రపంచం లో ఉన్న అన్ని న్యూస్ చానల్స్ లో వెసేస్తరు. జాస్ 1, 2, 3 సినిమాలు తీసేస్తారు మీరు, మీయేన ప్రాణాలు, వాళ్లవి కాదా? ఎదవ కబుర్లు చెప్తుంది, ఎదవ కబుర్లు.

18. బొక్కలో ఉన్న ఎలక్కి ఇంకో ఎలక కనపడుతుంది.

19. మంచితనానికి రోజులు కావు ఇవి, మంచోళ్ళని దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు అంటారు, తీసుకెళ్ళిపోటాం కాదు, ఇక్కడ ఉన్నోళ్లే పంపించేస్తారు.

20. ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది, ఈ రోజు నేను మొరిగాను.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR