జూ ఎన్టీఆర్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ కుటుంబం నుండి యాక్టింగ్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఈరోజు తెలుగు & ఇండియన్ సినిమా లో ఒక మేటి నటుడిగా గుర్తింపు సాధించారు. సినిమాల విషయం పక్కన పెడితే జూ ఎన్టీఆర్ అనే వ్యక్తి, వ్యక్తిత్వం, అతని మర్యాద-నిరాడంబరత, నలుగురిలో ఉన్నప్పుడు అతను నడుచుకునే విధానం అతనికి ఉన్న బహుభాషా పరిజ్ఞానం అతనికి వ్యక్తిగా మంచి గుర్తింపుని ఇచ్చాయి.
అయితే నిన్న జరిగిన పునీత్ రాజ్ కుమార్ ‘కర్ణాటక రత్న’ ఉత్సవంలో జూ ఎన్టీఆర్ ఎలాంటి నిరాడంబరత గల మనిషి, అనర్గళ బాహుబాషా కోవిదుడు అనేది తన చర్యలతో మరోసారి గుర్తు చేసారు. వేదిక పైన రజినీకాంత్, ఇన్ఫోసిస్ సుధా మూర్తి, పునీత్ రాజ్ కుమార్ గారి వైఫ్ కి తారక్ ఇచ్చిన మర్యాద, వారితో అతను నడుచుకున్న విధానం అంతే కాకుండా కన్నడ నాట… పునీత్ రాజ్ కుమార్ గురించి కన్నడలో అనర్గళంగా మాట్లాడి అందరిని ఆశ్చర్య పరిచారు జూ ఎన్టీఆర్.
Jr NTR’s Simplicity, Kind Gesture And Speech About Puneet Rajkumar Is Winning Hearts
జూ ఎన్టీఆర్ ఎలాంటి సంస్కారం, నిరాడంబరత గల మనిషి, ఎలాంటి బాహుబాషా కోవిదుడు అనేది ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది….ఓసారి చూసేయండి
View this post on Instagram