The Unheard Lyrics Of Khaleja’s Most Famous ‘Sada Siva Sanyasi’ Song

Devudu ante akkada ekkado kaadu, mana madhyane manalone untadu ani perfect ga define chesina unforeggatable classic Trivikram’s “Khaleja”…Inka sada siva sanyasi song, director, hero, writer aina sastry gaari andari career lo NO:1 song.

Ramajoggaya sastry motham muudu cheranalu raaste, cinemalo kevalam rendu cheranalu matrame vaadaru…manaki teliyani, manam vinanai adbhutamaina muudava cheranam okasari chudandi… manam cinemalo vine lyrics…

ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శితి కంఠాయ
ఓం నమోహర నాగాభరణాయ ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమోనిటలాక్షాయ
ఓం నమో భస్మాంగాయా
ఓం నమోహిమశైలావరణాయ ప్రమథాయ
ధిమి ధిమి తాండవకేళీలోలాయ
నదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాది పల్లె కాశి
హే… సూపుల సుక్కాని దారిగ
సుక్కల తివాసీ మీదిగా
సూడసక్కని సామి దిగినాడురా
ఏసైరా ఊరూవాడా దండోరా
ఏ రంగుల హంగుల పొడలేదురా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా
నీ తాపం శాపం తీర్చేవాడేరా
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు
నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు
ఓం నమఃశివ జై జై జై… ఓం నమఃశివ జై జై జై
ఓం నమఃశివ go to the trance and say Jai jai jaiజై జై జై

Sing along and sing shiva shambo all the way
Om namah shiva jai jai jaiఓం నమఃశివ జై జై జై

manaki teliyani adbhutamaina lyrics ivi…

మూసినా కన్నుల ముని రుద్రుడే
కస్సున పొంగితే వీరభద్రుడే
మదమెక్కిన ముఖాలతో తలపడే
పిడికిట్లో బలమే పిడుగే దాగున్న
ఎత్తిన స్వామి మెత్తనోడు అని
బొత్తి గొంతిలో నెత్తురు నేలపారద
యెర్ర రంగుతో కునుకు తెలవారాధ
తెగి పడవ తలలె మెడలు దండలుగా
లయానికి నయానికి అయ్యే కదా ఆ స్వామి…

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR