పి.బి శ్రీనివాస్ గారి పాటని మీరు ఎప్పుడైనా విన్నారా? అయిన పాడిన పాటలు వినకుండా బతికే జీవితం కూడా ఒక జీవితమనే. ముఖ్యంగా అయిన పాడిన ప్రేమ పాటలు అయితే మగాడి హృదయాన్ని కరిగిస్తాయి మగువ హృదయాన్ని పూజించేలా చేస్తాయి. కానీ పి.బి శ్రీనివాస్ గారు తెలుగు వారు అయిన తెలుగులో పాడిన పాటలు చాలా తక్కువ, శ్రీనివాస్ గారు తెలుగు వారి కంటే కన్నడియులకి చాలా దగ్గర అయ్యారు అయిన పాటలతో. కన్నడ సూపర్ స్టార్ రాజకుమార్ – పి.బి శ్రీనివాస్ గారి కలయికలో ఏకంగా 300 పాటలు పైగానే వచ్చాయి.
ఎంతో మధురంగా ప్రేమ పాటలతో ప్రపంచాన్నే మర్చిపోయేలా చేసే పి.బి శ్రీనివాస్ గారి పాటలు మీ కోసం…..
1) Adivoka Idile Song
2) Constable Koothuru
3) Bujji Bujji Paapayi
4) Oh Hamsa Nadaladhana
5) Bhayamela O Manasa
6) Vennela Kela
7) Evevo Chilipi Talapu
8) Kanule Kalise Vela song
9) Ledhoyi Ledhoyi Vere Haayi
10) Intiki Deepam Illalu
11) Sudhaa Madhuramu
12) Sooryuni Chuttu
13) Asalu Neevu Raanela
14) Kannula Daagina Anuraagam
15) Oho Gulaabi Baala