These 15 Best Dialogues Of Nani’s Jersey Will Make Our Heart Bleed In Tears & Hope

Jersey ee cinema gurunchi enni cheppina takkuve, just aa train daggare nani ariche arupu cheptundi ee cinema viluva ento, alanti ee classic cinema lo ni konni dialogues chuddam, kurchunna chota nunchi paakutu aina manam preminche vaati kosam poradadam…..

1) “ఊరంతా తిరిగిన ఇంటికే కదా వస్తాము”

Jersery Movie Dailouges2) “నీ అంత టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మందినే చూసాను
కానీ డిసిప్లిన్ లేకుండా ఎదిగిన వాళ్ళని ఒకరిని కూడా చూడలేదు”

Jersery Movie Dailouges3) “వాడి వయస్సుకి అర్ధంకాకపోవచ్చు కానీ నా మనస్సుకి తెల్సు నేనేమీచ్ఛానో”

Jersery Movie Dailouges4) “నేను ఈ రోప్ లో తప్ప బయట బతకలేను”

Jersery Movie Dailouges5) “లైఫ్ లో ప్రతి చోట క్విట్ చేస్తే ఎలా”

Jersery Movie Dailouges6)”Age is just a number, deep inside they are always young”

Jersery Movie Dailouges7) “We are obsessed with success, మన దృష్టి అంత ఎప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ మీద ఉంటుంది…In every aspect of life we always want to know more about people who are very successful”

Jersery Movie Dailouges8) “కెప్టెన్ అయ్యేది అందరిలో బాగా ఆడేవాడు కాదు
అందరూ బాగా ఆడేలా లీడ్ చేసేవాడు”

Jersery Movie Dailouges9) “నిజంగా నీ తప్పు ఏమి లేదు, తప్పు అంతా నందు దే
అయినా సరే, దగ్గరుండి గొడవపడు….దూరంగా వెళ్ళకు,
సొంతం అనుకున్న వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇలాంటి పరిస్థితులో చాలా కష్టం”

Jersery Movie Dailouges10) “ఈ మాట చాల సార్లు విన్న సారా…నువ్వు ఏమి చెయ్యలేవు అన్న ప్రతి సరి
బాధ వచ్చేది…కానీ నువ్వు అంటే భయమేస్తుంది, లైఫ్ లో ఫస్ట్ టైం నీ మీద కోపమొస్తుంది”

Jersery Movie Dailouges

11) “నాన్న నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా?
నువ్వు చెప్పు ఆడనా? వద్ద?
ఆడు నాన్న నువ్వు ఆడితే చాల బాగుంటాది, హీరోలా అనిపిస్తావు.”

Jersery Movie Dailouges12) “ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను ఇప్పటి దాకా జడ్జ్ చెయ్యంది నా కొడుకు ఒక్కడే…వాడికి వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తున్నాడా? డబ్బులు సంపాదిస్తున్నాడా? సక్సెసఫుల్లా?ఫెయిల్యూర్ ఆ? ఇవేమి సంబంధం లేదు…వాడికి నేను నాన్న అంతే వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను”

Jersery Movie Dailouges13) “ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ
ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేదు”

Jersery Movie Dailouges14) “అర్జున్ కథ, వందలో సక్సెస్ అయిన ఒక్కడిదే కాదు,
సక్సెస్ అవక్కపోయిన ప్రయత్నిస్తు మిగిలిన 99 మందిది”

Jersery Movie Dailouges15) “మనం అందరం మా నాన్న ప్రయత్నిస్తు చనిపోయాడు అనుకుంటున్నాం కదా, చనిపోతా అని తెలిసిన ప్రయత్నించాడు, That is my father”

Jersery Movie Dailouges

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR