Arey babu bayataki vasthe chastaru ani cheppina vinadam ledu mana janalu…! Okaside police officers kodutunna, collectors arusthunna, doctors and health workers request chestunna mana janalaki ekkanatte unnaru.
Basic sense leni mana janalaki ela chepthe ardham avtundo….ani alochisthu mana movies lo stars dialogues mana officers chepthe ela untadho cheppe prayatnam chesamu….vinesi please try to stay at homes !
1. ఉండండి ఇంట్లోనే ఉండండి… కాదు అని బయటకి వచ్చారా…మీకు నెక్స్ట్ బర్తడే ఉండదు !
2. మీరు మా ముందు ఇంట్లో ఉంటె భరిస్తాం…కాదు అని స్త్రీట్స్ లోకి వస్తే injure చేస్తాం
3. బయటకి వచ్చారంటే మెడికల్ test లు చేపించుకోడానికి మీ ఆస్తులు అమ్ముకున్నసరిపోవు !
4. ఎవరైనా బయట తిరుగుతే బలమట్ట సెంటర్ లో బట్టలు ఇప్పి కొడతాం……!
5. ఈ టైమ్ లో ఇంట్ల ఉండని ప్రతి ఒక్కరు ఒక సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డర్ తో సమానం
6. ఇంట్లో ఉండండి రా…ఉండండి రా… అంటే వినలేదు కదా రా….రోత మొదలైంది…రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు !
7. మా పోలీస్ డిపార్ట్మెంట్ డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అవుతాది…please stay at homes !
8. ఇక్కడికే కదా అని బయటకి వస్తే పీక కోస్తాం…!
9. బతుకుని లెక్క చేయకపోయినా పర్లేదు.. చావుకి విలువివ్వాలి.
10. ఈ బయట తిరిగే వాళ్లంతా మనుషులే …బయట తిరిగితే పోతారు అని ఎంత గడ్డి పెడితే అర్ధం అవుతుంది సార్ ఈ పబ్లిక్ కి !
If You Think You People Are Bad…Police Is Your Dad !