P.V. Hari – A Guy Who Designed Outstanding Minimalistic Movie Posters With His Smart Phone

0
4048

టాలెంట్, ఒక మామూలు మనిషికి సమాజం లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెస్తుంది. టాలెంట్ కి రంగు, ఎత్తు, స్థాయి, ప్రదేశం, లాంటి పరిధులు ఉండవు, అలాగే ఎంత ఎక్కువ చదివితే, అంత టాలెంట్ అనే పరిమితులు కూడా ఉండవు. మనలోని ప్రతి ఒక్కరిలో ఏదోక ప్రతిభ ఉంటుంది. మనం చెయ్యాల్సినదల్లా దానిని గుర్తించి, ప్రదర్శించటమే.

Minimalistic Movie Posters

అనంతపురం, తాడిపత్రి కి చెందిన పి.వి.నరహరి ITI చదివారు. చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ వెయ్యట మంటే చాలా ఇష్టం. కానీ విన్నుత్నంగా ఏమైనా చెయ్యాలి అనే తపన, సినిమా పై తనకున్న ప్రేమ, ‘Minimal movie posters’ (Minimal Art) వైపు నడిపించాయి. కంప్యూటర్ లేక పోయినా, తన దగ్గరున్న మొబైల్ ఫోన్ తోనే మినిమల్ మూవీ పోస్టర్లు ని డిజైన్ చేస్తూ ‘HARI DESIGN’S’ Facebook page ద్వారా తన టాలెంట్ ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు హరి. బళ్ళారి కి చెందిన హరి, తాడిపత్రి స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేస్తూ, వీటిని రుపొందిస్తున్నారు. హరి కి ఈ పోస్టర్లు డిజైన్ చెయ్యటానికి పట్టే సమయం పావు గంట నుంచి అరగంట మాత్రమే. అతను చేసిన వాటిలో కొన్ని డిజైన్స్ ని ఇప్పుడు మనం చూద్దాం…

1. tik tik tik2. premikudu4. Siva3. Srimantudu5. Anthariksham6. Agnyathavasi7.Bombay8. Arjun Reddy9. Fidda10.Sachin11. Baahubali12. U turn13. Janatha Garage14. RX 10015. VIP16. okkadu17. ASVR18. jai simha19. Radha20. Peli choopulu21. Vikramarkudu22. Sye23. maryadharamanna24. Cheliya25. SWSPMinimalistic Movie Posters

Miscellaneous Pictures

27. hari29.movie poster30. Dont drunk and drive28. mahesh31. Eid Mubarak

SHARE