Recentga release aina world famous lover twaralo raboye Red, Hit inka chala movieski english titles pedutunaru ilane gathamlo kuda mana movies chala vaatiki english titles unnayi just for a change aa english titlesni acha teluguloki convert cheste ela untado chuddam padandi…
1) World Famous Lover – ప్రపంచ ప్రసిద్ధ ప్రేమికుడు
2) Agent Sai Srinivasa Athreya – గూఢచారి సాయి శ్రీనివాస ఆత్రేయ
3) Red – ఎరుపు
4) Hit – కొట్టు
5) Dear Comrade – ప్రియమైన సహచరుడు
6) gangleader – గుంపునాయకుడు
7) Bachelor – బ్రహ్మచారి
8) BluffMaster – బుకాయింపు పంతులు
9) Oh Baby – ఓ పసిపాప
10) Ruler – పాలకుడు
11) F2 – Fun and Frustration – సరదా మరియు నిరాశ
12) AWE – విస్మయం
13) Janatha Garage – జనతా మోటారు వాహనాల షెడ్డు
14) Businessman – వ్యాపారవేత్త
15) Mr.Perfect – మర్యాదపూర్వీకమైన ఖచ్చితత్వం
16) Orange – నారింజ
17) Heart Attack – గుండెపోటు
18) 100% Love – 100 శాతం ప్రేమ
19) Darling – ప్రియమైన
20) Oh My Friend – ఓరి నా స్నేహితుడా
Inka English titles unna telugu cinemalani teluguloki convert chesi comment cheseyandi…