Throwback To Some Old & Rare Pics Of Tirumala
తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలో కూడా ఎంతో మంది భక్తులు ఈ స్వామి వారికి ఉన్నారు. ప్రతిరోజు స్వామి వారిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
తిరుపతి ని మీరు ఇదివరకెప్పుడు చూడని విధంగా కొన్ని ఫోటో లతో… చూసి తరించండి.
1. Rare Pics Of Tirumala
2. Rare Pics Of Tirumala
3. Rare Pics Of Tirumala
4. Rare Pics Of Tirumala
5. Rare Pics Of Tirumala
6. Rare Pics Of Tirumala
7. Rare Pics Of Tirumala
8. Rare Pics Of Tirumala
9. Rare Pics Of Tirumala
10. Rare Pics Of Tirumala