అరవిందసమేతవీరరాఘవ
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
నీ పెనివిటి కూలినడమ్మ రెడ్డమ్మ తల్లి
సక్కనైన పెద్ద రెడ్డమ్మ
నల్లరేగడినేలలోన ఎర్రజొన్న చేల్లలోన
నల్లరేగడినేలలోన ఎర్రజొన్న చేల్లలోన
నీ పెనివిటి కాలినాడమ్మ రెడ్డెమ్మ తల్లి
గుండెలలసిపోయే గదమ్మ
(ఊరికి ఉత్తరoలో దారికి దక్షిణంలో నల్లటి నేలపై ఉన్న ఎర్రటిజొన్న చేల్లలో తన భర్త అగ్నికి కాలిపోయి చనిపోయాడు, అది తెలిసి రెడ్డెమ్మ గుండె అలసిపోయింది)
సిక్కే నీకు సక్కనమ్మా పలవరేనిదువ్వేనమ్మ
సిక్కే నీకు సక్కనమ్మా పలవరేనిదువ్వేనమ్మ
సిక్కు తీసి కొప్పెపెట్టమ్మ రెడ్డమ్మ తల్లి
సింధూరం బొట్టు పెట్టమ్మ
(నీ జుట్టుకు ఉన్న చిక్కులు తీసుకోడానికి దువ్వెన దొరికింది అది తీసుకొని నీ చిక్కులు ఉన్న జుట్టుని ముడివేసి కొప్పుకట్టుకొని సింధూరం బొట్టు పెట్టుకోవమ్మా సక్కనైన రెడ్డెమ్మ)
కత్తి వాదర నెత్తురమ్మ కడుపు కాలిపోయేనమ్మ
కత్తి వాదర నెత్తురమ్మ కడుపు కాలిపోయేనమ్మ
కొలిచి నిన్ను వేడినావమ్మ రెడ్డమ్మ తల్లి
కాచి మమ్ము బ్రోవు మాయమ్మ
రాఘవ రెడ్డెమ్మఇంటికివచ్చిజరిగిందిఅంతచెప్పితనని MLA
గానిలపడమనిచెప్పిమమ్మలినిచూసుకోమనిచెప్తాడు
నల్లాగుడిలో కోడికూసే మేడాలోన నిదురలేచే
నల్లాగుడిలో కోడికూసే మేడాలోన నిదురలేచే
సక్కనైన పెద్దరెడ్డమ్మ
బంగారుతల్లి సత్యమైన పెద్దరెడ్డమ్మ
సత్యమైన పెద్దరెడ్డమ్మ
నల్లాగుడిలో (బసిరెడ్డి ఊరు) తరవాత రోజు కోడి కూసింది
అక్కడతరాలుగావస్తున్నగొడవలుఆగిపోయాయిఅదంతాసక్కనైనబంగారుతల్లిరెడ్డెమ్మవల్లనే..
ఈ పాటకి అర్ధంచెప్పే స్థాయి నాకు లేదు కానీ నా లోపల ఉన్నఆరాటంతో నాకు అర్థంఅయింది కొంత మంది ని అడిగి తెలుసుకొని రాసాను తప్పులు ఉంటే క్షమించి సరిచేయండి