ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా నిమ్మకూరులో మే 28, 1923న ‘నందమూరి తారక రామరావు’ అనే సాధారణ మనిషిగా జన్మించి సినిమా రంగం మీద ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలేసారు ఎన్టీఆర్ గారు. అలా సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలి మద్రాసు ట్రైన్ పట్టుకుని సినిమా అవకాశాల కోసం బయలుదేరారు.
సినిమాల్లో జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా రాముడు, కృష్ణుడు నుండి రావణుడు, దుర్యోధనుడు వరకు ఎన్టీఆర్ గారు కట్టని వేషం లేదు చేయని సినిమా లేదు. రాముడు, కృష్ణుడు వేషాల్లో ఎన్టీఆర్ గారిని చుసిన వారు ఎవరైనా రాముడు, కృష్ణుడంటే ఇలాగె ఉండేవారేమో అనేంతలా రామారావు గారి పాత్రలు, సినిమాలు ఉండేవి.
సాంఘికం, పౌరాణికం, జానపదం లాంటివి దాదాపు 320కి పైగా చిత్రాల్లో, పాత్రల్లో నటించి సినిమాల ద్వారా తెలుగు ప్రజల మనసు గెలవడమే కాదు ‘తెలుగు దేశం’ పార్టీ స్థాపించి ఢిల్లీలో ఉన్న గులాములా దగ్గర సలాం కొట్టే తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడారు ఎన్టీఆర్ గారు.
క్రమశిక్షణకు మరో పేరుగా, తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీకగా, తెలుగుజాతికి సినిమాల ద్వారా, రాజకీయాల ద్వారా ఎంతో సేవ చేసి తెలుగు వారి గుండెల్లో చెరగని జ్ఞాపకంగా నిల్చిన మన ‘అన్నగారు, యుగపురుషుడు, శ్రీ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1996 జనవరి 18 రోజున కాలం చేసారు.
ఈ రోజు అన్నగారి వర్ధంతి సందర్బంగా, సినీ-రాజకీయలలో ఆయన అరుదైన ఫొటోస్ కొన్ని.
1. Ghantasala garu with NTR and ANR
2. NTR with Tamil superstar MGR and Bollywood superstar Dileep Kumar
3. Ramanaidu garu with NTR and Kathi Kantha Rao on the sets of Srikrishna Tulabharam
4. NTR during TDP campaign
5. NTR with Kathi Kantha Rao, Jaggayya and Ghantasala
6. All legends in one pic NTR, ANR, Sivaji Ganesan, Gemini Ganesan and Savitri
7. NTR and ANR cigarette lit
8. NTR Teenage pic
9. Krishna and ANR with Kannada superstar Rajkumar
10. NTR with SVR, Savitri, Suryakantham and others
11. NTR with Chandrababu Naidu and Daggubati Venkateswara Rao
12. NTR during election campaign
13. NTR during the election campaign
14. NTR with Megastar Chiranjeevi
15. NTR Mohan Babu and ANR pose during shooting
16. Three Superstars in one pic NTR-ANR with Krishna
17. NTR with his Grandsons and daughters
18. NTR and Bhanumathi clicked during shoot
19. NTR Pic during Bobbili Puli shoot
20. NTR private life photo
21. NTR with MGR during Telugu Ganga project
22. NTR and Superstar Krishna rare pic
23. NTR serving Babai hotel Idli’s To Atal Bihari Vajpayee
24. NTR with Rajiv Gandhi
25. NTR with his childrens
26. NTR with Indira Gandhi
27. NTR eating in a car during TDP campaign times
28. NTR during the election campaign
29. NTR during the election campaign
30. NTR during Diviseema floods
31. NTR rare pic
32. NTR addressing the huge crowd
33. Sr and Jr NTR
34. NTR meeting with Indira Gandhi
35. NTR during shoot time