Home Entertainment Let’s Take A Look At Some Sweet Memories Of MS Narayana Garu...

Let’s Take A Look At Some Sweet Memories Of MS Narayana Garu Through This Rare Gallery

0

భోగి…భోగేశ్వర రావు అని సొంతంలో మన అందరిని నవ్వించిన….తెలుగు బాషా చనిపోయే రోజే వస్తే ఒక రోజు ముందు నేను చచ్చి పోత అని ఉద్దండం పాత్రలతో ఏడిపించిన అది మన ఎం.ఎస్ నారాయణ గారికే చెల్లు. బ్రహ్మానందం తరువాత మళ్ళీ అటువంటి కమెడీ పండించా గల నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఎం.ఎస్ గారే. పెదరాయుడు సినిమా తో సినీ కెరీర్ ఆరంభించిన ఎం.ఎస్ గారు 17 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 700 పై చిలుకు సినిమాలు చేసి మన అందరిని నవ్వించారు, కవ్వించారు…ఏడిపించారు కూడా !

బ్రహ్మానందం ఏవిఎస్, లాంటి స్టార్ కమెడియన్స్ ఉన్న టైంలో ఇండస్ట్రీ లోకి వచ్చిన ఎం.ఎస్ గారు చాల తక్కువ టైంలో స్టార్ కమెడియన్ గా ఎదిగారు. బ్రహ్మానందం గారికి 750+ మూవీస్ చేయడానికి 20 సంవత్సరాలు పడితే…ఎం.ఎస్ గారికి 700 movies చేయడానికి కేవలం 17 years సంవత్సరాలు మాత్రమే పట్టింది. ఇలా బ్రహ్మి తరువాత ఎక్కువ సినిమాలు చేసినా నటుడిగా ఎం.ఎస్ గారు గిన్నిస్ బుక్ రికార్డ్స్ సెట్ చేసారు.

ఇలా ఎం.ఎస్ గారు తన నటన జీవితం లో ఎన్నో మైలురాళ్ళు, మన అందరికి గుర్తు ఉండిపోయే పాత్రలు ఎన్న చేసారు. ఇలా మన అందరికి వినోదాన్ని పంచినా ఎం.ఎస్ గారి వ్యక్తిగత మరియు సినీ జీవితం లోని కొన్ని మర్చిపోలేని అనుభూతులు ఓ సరి చూసేద్దాం !

1. MS Narayana In His Earlier Days !

1. Ms Narayana Rare Pics2. Rare Pic of MS Narayana with his wife Kala Prapoorna

3. Rare Pic of MS Narayana with his wife Kala Prapoorna

4. MS Narayana  rare pic with kids

5. MS Narayana rare pic with his daughter

6. Rare Pic of MS With awards he received at his home

7. Rare snap of MS Narayana

8. MS Narayana receiving nandi Award from Kiran Kumar and Big B Amitabh

9. MS Narayana receiving award from Chiranjeevi and Chandrababu Naidu

10. MS Narayana with Mega Brothers

11. MS Narayana rare pic with his wife

12. MS Narayana Rare Pic with Raviraja Pinishetty

13. MS Narayana with his daughter at shoot

14. MS Narayana rare felicitating pic with his wife

15. MS Narayana with his K. Raghavender rao and Chiranjeevi

16. MS Narayana rare pic with Chiranjeevi

17. MS Naarayana rare pic with Mahesh Babu

18. MS Narayana rare pic pic with his daughter and granddaughters

19. Three veterans in one pic

20. MS Narayana’s rare family pic

21. MS Narayana with Puri Jagannadh

22. MS Narayana’s rare family pic

23. Rare still from sets

24. MS Narayana when he worked as lecturer

25. MS Narayana with movie mughal Ramanaidu

26. MS Narayana rare pic with Chiru, Ali, Puri and Dharmavarapu Subramanyam

27. Rare pic of MS garu with his family members

28. Rare pic of MS garu with his family members

29. MS garu giving autographs to his fans

30. Rare still of MS Narayana !

Exit mobile version