సంగీతానికి రాళ్లని సైతం కరిగించే శక్తి వుందో లేదో తెలీదు కానీ, మనిషి నిత్య జీవితంలో పడి అశ్రద్ధ చూపిస్తున్న మనసులకి మాత్రం సంగీతం మళ్ళీ ప్రాణం పోస్తుంది. ఇంకా ఇళయరాజా – బాలసుబ్రహ్మణ్యం కలయికలో వచ్చిన పాటలు అయితే మెదడుకి మనసుకి అమృతం అనే చెప్పాలి. ఎటూ చూసిన గందరగోళమే ఈ గందరగోళం నుంచి కాస్త బయటపడి ప్రపంచాన్ని మర్చిపోయి కాసేపు ఆనందంలో మునిగితెలాలి అంటే ఇళయరాజా – బాలు కలయికలో వచ్చిన పాటలు వినాల్సిందే.
25 పాటలు మీ కోసం
1) Kammani – Guna
2) Keeravaani – Anveshana
3) Maaterani Chinnadaani – O Papa Lali
4) Hello Guru – Nirnayam
5) Botany Paatam – Shiva
6) Chukkalu themmanna – April 1 vidudala
7) Jilibili Palukulu – Aalapana
8) Karigipoyanu – Marana Mrudangam
9) Vayyari godaramma – Preminchu pelladu
10) Kothaga Rekkalochana – Swarnakamalam
11) Kotha Kothaga – Coolie NO 1
12) Ivvu ivvu okka muddu- Prema
13) Malli Malli – Rakshasudu
14) Balapam Patti – Bobbili Raja
15) Subhaleka– Kondaveeti Donga
16) jagada Jagada – Geetanjali
17) Raja Rajadi rajadi Raja – Gharshana
18) Attention Everybody – Coolie No 1
19) Veyyinokka Jillala varaku – Surya IPS
20) Jeevithame oka Aasa – Kondaveeti Donga
21) Singarala pairullona – Dalapati
22) Jabilli Kosam – Manchi Manasulu
23) Prema Entha Madhuram – Abhinandana
24) Thakita Thakita– Sagara Sangamam
25) Priyatama Naa hrudayama – Prema