Thought-Provoking & Meaningful Lyrics From Chowraasta’s ‘Kanche Leni Desam’: Check Out

Chowraasta, the torchbearers of indie Telugu music are back again with a powerful & heart melting ‘Kanche Leni Desam’ song. Murkatvam tho nindipothunna ee samajaniki ee ‘Kanche Leni Desam’ paata avasaram. Yaswanth Nag soulful composition ki Anand Gurram powerful lyrics jodi ayyi oka thought-provoking insane song mana kosam vachindi. ‘Kanche Leni Desam’ song oka powerful lyrics mee kosam, read these lines & feel this song..

ఎర్రి నా గొర్రెవో… బుర్రలేని గొర్రె
ఎర్రి నా గొర్రెవో… బుర్రలేని గొర్రె

ఎర్రి నా గొర్రెవో… బుర్రలేని గొర్రె
ఏదేది నీ దేశం… ఏదేది నీ జాతి
సంకర జాతి నాది… కంచె లేని దేశం నాది
సంకర జాతి నాది… కంచె లేని దేశం నాది

అయ్యదేమో ఉత్తరదేశం… అమ్మదేమో దక్షిణదేశం
కఠిక నలుపు అయ్యదైతే… పటిక తెలుపు అమ్మదంట
నలుపు తెలుపు కూడెనంట… ఎర్రతోలు కొడుకునంట
సూర్యుడు నెత్తిమీద… భూమధ్యరేఖ మీద
పుట్టినాను సూడునంటా… ఎర్రతోలు కొడుకునంట
సంకర జాతి నాది… కంచె లేని దేశం నాది

భాషలెన్నో పుట్టినాయి… రీతుల్ని మార్చినాయి
జాతులెన్నో పుట్టినాయి… బంధాల్ని తెంచినాయి
దేవుళ్ళే పుట్టినారు… దూరాల్ని పెంచినారు (దూరాల్ని పెంచినారు)
నాయకులు పుట్టినారు… గోడల్ని కట్టినారు (గోడల్ని కట్టినారు)

నా భాష సంకరం… నా భూమి సంకరం
నా కులము సంకరం… నా మతమే సంకరం
నా భాష సంకరం… నా భూమి సంకరం
నా కులము సంకరం… నా మతమే సంకరం
నా భాష సంకరం… నా భూమి సంకరం
నా కులము సంకరం… నా మతమే సంకరం

ఎర్రి నా గొర్రెవో… బుర్రలేని గొర్రె
ఏదేది నీ దేశం… ఏదేది నీ జాతి
సంకర జాతి నాది… కంచె లేని దేశం నాది

నా భాష సంకరం… నా భూమి సంకరం
నా కులము సంకరం… నా మతమే సంకరం

ఎర్రి నా గొర్రెవో… బుర్రలేని గొర్రె
ఏదేది నీ దేశం… ఏదేది నీ జాతి
సంకర జాతి నాది… కంచె లేని దేశం నాది

సంకర జాతి నాది… కంచె లేని దేశం నాది

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR