‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రభాస్ ఫ్యాన్సందరూ దాదాపు రెండేళ్ళుగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అప్డేట్స్ కోసం ఎంతోఅసక్తిగా ఎదురుచూసారు. ఎట్టకేలకు ‘సాహో’ టీజర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్.
టాలీవుడ్ లో ఇప్పటివరకూ ఎవ్వరూ చూపించని యాక్షన్ థ్రిల్లర్ ని ‘సాహో’ చూపించబోతున్నాడని ఓ క్లారిటీ వచ్చేసింది. ఈరోజు విడుదలైన ‘సాహో’ టీజర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. కళ్ళు చెదిరేలా ఈ టీజర్ విజువల్స్ ని చూపించారు ఈ చిత్రంలో…! తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళంలో ‘సాహో’ టీజర్ ను విడుదల చేసారు. ఇక ‘సాహో’ టీజర్ అద్భుతమంటూ మన టాలీవుడ్ సెలెబ్రిటీలు అంతా తమ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ టీజర్ పై స్పందించిన వారెవరంటే :
1) రాజమౌళి:
2) నాగార్జున
3) రానా
4) అల్లు శిరీష్
5) శ్రద్దా కపూర్
6) నితిన్
7) హరీష్ శంకర్
8) తమన్నా
9) గోపీచంద్ మలినేని
10) కృష్ణంరాజు
11) రాహుల్ రవీంద్రన్
12) సంపత్ నంది
13) విజయ్ దేవరకొండ
14) పూరి జగన్నాథ్
15) రామ్
16) సుబ్బరాజు
17) బ్రహ్మాజీ
18) ప్రగ్య జైస్వాల్
19) రాశి ఖన్నా
20) నాని
21) సందీప్ కిషన్
22) సాయిధరమ్ తేజ్
23) ఛార్మీ
24) సురేందర్ రెడ్డి
25) బెల్లంకొండ శ్రీనివాస్
మొత్తానికి ‘సాహో’ టీజర్ కి మంచి స్పందన లభించింది. ఇక ట్రైలర్, సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్ళు రాబట్టడం ఖాయమనే చెప్పాలి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ‘సాహో’ రిలీజ్ డేట్ ఆగష్టు 15 కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
Watch Saahoo Teaser Here