Sekunaalu nijamena?

0
3708

పిల్లి ఎదురొస్తే కీడు జరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. అలాంటి శకునాలను తెలుగువారు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది విశ్వసిస్తుంటారు. అలాగే శారీరక శకునాలు బలంగా నమ్మేవారు లేకపోలేదు. శరీర నిర్మాణాన్ని బట్టి కూడా మనిషిని అంచనా వేస్తుంటారు. అవి ఏమిటంటే..
అమ్మాయికైనా, అబ్బాయికైనా తలమీద ఉన్న జుట్టు రాలిపోతుంటే దురదృష్ట సూచనగా గుర్తించాలి. 2 Cat Infront3 Cat Infrontవృత్తిలో, వ్యాపారంలో నష్టం వస్తుందని గుర్తించాలి.  జుట్టుతో మనుషుల్ని అంచనా వేయవచ్చు. ఎర్ర జుట్టు ఉండేవాళ్లు ఉగ్ర స్వభావాన్ని కలిగిఉంటారు. దట్టమైన నలుపు జుట్టు ఉండేవాళ్లు బలవంతులుగా ఉంటారు.
తెల్ల జుట్టు ఉండేవాళ్లు ఎక్కువగా పిరికివాళ్ళుగా ఉంటారు. చిన్న చెవులుగల వ్యక్తులు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు. మందమైన చెవులు గలవారు కఠిన స్వభావాన్ని, అధిక కామ వాంఛను కలిగి ఉంటారు. చెవి తమ్మెలు పెద్దవిగా ఉన్నవారు బుద్ధిజీవులై ఉంటారు. మరీ పెద్దవిగా ఉంటే వేదాంతులు అవుతారు.4 Cat Infront