Some Life Changing & Soul Stirring Lines By Srirangam Srinivas Rao Garu

1) నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్

Sri Sri2) కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందేస్తే చరిత్ర రాయగలవని తెలుసుకో

Sri Sri3) ఈ జన్మని సద్వినియోగం చేసుకోకుండా, లేని జన్మ గురుంచి ఆలోచించడం అజ్ఞానం

Sri Sri4) ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేసాడని,
ప్రేమించిన వాళ్లు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? లే బయలుదేరు
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక సంకెళ్లను తెంచేసుకో

Sri Sri5) విప్లవాన్ని నిషేధించబోవడం అంటే భేరిని జోకొట్టడం లాంటిదే

Sri Sri6) ఏదైనా తనంతట తాను దరిచేరదు, ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది

Sri Sri7) సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు, పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు…
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తుటితో సహా… ఏదీ, ఏదీ ఆగిపోవడానికి వీల్లేదు

Sri Sri8) నువ్వు రోజు అబద్దం ఆడితే, అది నిన్ను రేపు కూడా అబద్దం ఆడవలసిన దుస్థితికి తెస్తుంది

Sri Sri9) కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదీ చేతకాకపోతే.. పాకుతూపో, అంతేకాని.. ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు

Sri Sri10) తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది

Sri Sri11) ఏ దేశ చరిత్ర చూసిన ఏముంది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం

Sri Sri12) పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు

Sri Sri13) న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ గెలిచిందంతా న్యాయం కాదు

Sri Sri14) ఎముకులు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా! చావండి! నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా! రారండి

Sri Sri15) నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం

Sri Sri

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR